22nd Aug 2010 - 12:12am.
ఈ రోజు, ఈనాడు పేపర్ ’ఆదివారం అనుబంధం’ లో ’భాగవతుల వేంకట పరమేస్వర రావు’గారి ప్రతిభ గురించి రాస్తూ గజేంద్ర మోక్షం లోని ఈ పద్యాన్ని ప్రస్తావించారు. ఎప్పుడో మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. బ్లాగులో పెట్టాలనిపించింది.
"సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై."
2 comments:
నమస్కారమండీ - మరో రవిగారి బ్లాగులో ఇది కూడా చూడండి
ధన్యవాదములు ఊకదంపుడు గారు. నేను బ్లాగులకు క్రొత్త. రవిగారి బ్లాగుని పరిచయం చేసినందుకు మరొక ధన్యవాదం.
Post a Comment